Friday, 1 May 2015

కాంగ్రెస్‌ని క్షమించాలా... సిగ్గు లేదా?



కాంగ్రెస్ నాయకులకు సిగ్గు, శరం, రోషం, పౌరుషం ఏ కోశానా ఉన్నట్టు కనిపించడం లేదు. అసలు రాజకీయ నాయకులలో ఇలాంటి లక్షణాలను ఆశించడం అత్యాశ... అది కూడా కాంగ్రెస్ నాయకులలో వీటిని ఆశించడం కేవలం అత్యాశ మాత్రమే కాదు... ఎన్నటికీ నెరవేరని దురాశ. అధికారం సాధించడం కోసం, ప్రజల నెత్తిన గుదిబండల్లా కూర్చోవడం కోసం కాంగ్రెస్ నాయకులు ఎన్ని నాటకాలు అయినా ఆడతారు. ఒక్కసారి అధికారం వాళ్ళ చేతికి వచ్చిందా... ఇక వాళ్ళ ఆటలకు, ఆగడాలకు అంతమే వుండదు... పదేళ్ళుగా దేశంలో, అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీలో ఈ దుర్మార్గాన్ని చూసిన తెలుగువారు తరించారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి, అక్రమాల గురించి రాసుకుంటూ వెళ్తే పెద్ద గ్రంథమే తయారవుతుంది. కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక విధానాలకు ఉదాహరణగా ఏదైనా చెప్పాలని అనుకుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడ్డగోలు విభజన ఒక్కటి చాలు. ఈ దారుణమైన విభజన కారణంగా అటు ఆంధ్రప్రదేశ్‌తోపాటు

No comments:

Post a Comment