హాలీవుడ్ లో గొప్ప దర్శకుడిగా పేరున్న స్టీవెన్ స్పీల్ బర్గ్ తాను చూసిన చిత్రంలో ఆ నటుడి నటనను ప్రశంసిస్తే ఆ నటుడు ఎంత హ్యాపీగా ఫీలవుతాడో ఊహించలేం. సరిగ్గా ఇదే అనుభవం ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కు దక్కింది. ఇటీవల ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ ముంబయి వచ్చిన స్పీల్ బర్గ్ గౌరవార్ధం ఓ విందు ఏర్పాటు చేశారు.
No comments:
Post a Comment