Friday, 1 May 2015

కేసీఆర్‌కి ఉగ్ర, మావో ముప్పు



రాజకీయ నాయకులు ప్రజల్ని కాపాడే సంగతి అలా వుంచితే, అధికారంలోకి వచ్చిన వాళ్ళను వాళ్ళు కాపాడుకోవడంతోనే సరిపోతుంది. ఇది ఏ ఒక్క పార్టీకి చెందిన రాజకీయ నాయకుల పరిస్థితో కాదు.. దేశవ్యాప్తంగా అధికారంలో వున్న నాయకులందరి పరిస్థితీ ఇలాగే వుంది. తమకు ఎటువైపు నుంచి ఏ ముప్పు వస్తుందో అర్థంకాని పరిస్థితుల్లో సెక్యూరిటీ మీద పూర్తిగా ఆధారపడే పరిస్థితికి దేశంలోని రాజకీయ నాయకులు చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు సంవత్సరం క్రితం ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన కేసీఆర్ పరిస్థితి కూడా ఇలాగే మారింది. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచే ఆయనకు 

No comments:

Post a Comment