Wednesday, 3 April 2013

రాజకీయాలలోకి మేకలు, పులులు, నక్కలు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల జైల్లో ఉన్న తన సోదరుడు జగన్ మోహన్ రెడ్డి గురించి వర్ణిస్తూ ఆయన జైలులో ఉన్నపటికీ పులి వంటివాడని, పులి బోనులో ఉన్నా బయట ఉన్నా పులి పులే అని వర్ణించారు. ఆ తరువాత చంద్రబాబు గురించి మాట్లాడుతూ ఆయనను నక్కతో పోల్చి పులి పులే నక్క నక్కే అని అన్నారు. తమ తండ్రిగారి పధకాలన్నిటినీ వేరే పేర్లతో తన స్వంత పధకాలుగా చంద్రబాబు ప్రచారం చేసుకోవడాన్ని విమర్శిస్తూ పులిని చూసి నక్క వాతలు పెట్టుకొనట్లుంది అని ఆమె అన్నారు.

No comments:

Post a Comment