Thursday, 4 April 2013

అన్నగారి ని వాడేసుకున్న జగన్ పార్టీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జూనియర్ ఎన్టీఆర్, దివంగత ఎన్టీఆర్ ను తమ పార్టీ కోసం తెగవాడేసుకుంటున్నారు. కృష్ణా జిల్లాలో వైఎస్ షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సంధర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఫోటోతో ఫ్లెక్సీ పెట్టడం పెద్ద దుమారం రేపింది. దీంతో ఆ తరువాత దానిని తొలగించారు. ఈ నేపథ్యంలో తాజాగా సీనియర్ ఎన్టీఆర్ ఫోటోను పెట్టి షర్మిల పాదయాత్రకు స్వాగతం
పలికేశారు

No comments:

Post a Comment