వివిధ రకాల చికిత్సలకు ఆరోగ్యశ్రీ పథకం
కింద ప్రభుత్వం చెల్లిస్తున్న రుసుముకు 30 శాంతం అధికంగా చెల్లించకుంటే
ఆరోగ్యశ్రీ పథకాన్ని మే 3 నుండి నిలిపివేస్తామని ప్రైవేట్ ఆసుపత్రుల సంఘం,
ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం సంయుక్తంగా ప్రభుత్వాన్ని
హెచ్చరించారు. బుధవారం కిమ్స్ ఆసుపత్రి ముఖ్యకార్యనిర్వహణాధికారి డాక్టర్
భాస్కర్ రావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పేదప్రజల వైద్య చికిత్సలకు
కార్పోరేట్ ఆసుపాత్రులు సహకరించాలన్న ప్రభుత్వ విజ్ఞప్తికి అనుగుణంగా
తక్కువ చార్జీలతో మెరుగైన చికిత్సలు చేయడానికి 2007లో అంగీకరించామని,
ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వం 82 శాతం మందికి కార్డులు జారీచేసిందని,
అందువల్ల ఎక్కువమందికి తక్కువ రుసుముతో చికిత్సలు అందించడం ప్రైవేటు
ఆసుపత్రులకు భారంగా మారిందని
.png)
No comments:
Post a Comment