Thursday, 4 April 2013

సౌదీ అరేబియాలో ఉద్యోగాలు కోల్పోనున్న భారతీయ కార్మికులు

గత మూడున్నర దశాబ్దాలుగా లక్షలాది భారతీయులు గల్ఫ్ దేశాలలో
పనిచేస్తూ జీవనోపాధి పొందుతూ ఆయ దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారిలో అధికంగా రోడ్లు, భవన నిర్మాణ, పారిశుధ్య కార్మికులు, సాంకేతిక నిపుణులు తదితరులున్నారు. సాంకేతిక నిపుణుల పరిస్థితి కొంచెం మెరుగుగా ఉన్నందున అక్కడికి వెళ్ళిన వారిలో ఎంతో కొంత మిగుల్చుకోగలిగినా, మిగిలిన వారి జీవితాలు మాత్రం కలల ప్రపంచంలో బ్రతుకులేనని చెప్పవచ్చును. 

No comments:

Post a Comment