Thursday, 4 April 2013

చట్టం వచ్చినా ఆగని లైంగిక వేధింపు, దాడులు

మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అత్యాచార నిరోధక బిల్లుకు ఆమోదముద్ర వేశారు. అత్యాచార నితోధక బిల్లుకు ఆమోదముద్ర పొందిన రాత్రే నాగపూర్ లో ఒక ప్రేమ్నోన్మాది స్థానిక కళాశాలలో పనిచేస్తున్న యోగేశ్వర్ డాఖేరే ముమార్తే ఆశ్వినిని గత కొంతకాలంగా అదే ప్రాంతంలో ఉంటున్న జమొద్దీన్ ఖాన్ ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు.  ఈ విషయం తెలుసుకున్న యోగేశ్వర్ జమొద్దీన్ ఖాన్ ను పిలిచి మందలించాడు. దీంతో పగను పెంచుకున్న జమొద్దీన్ ఖాన్ మంగళవారం రాత్రి యోగేశ్వర్ ఇంట్లోకి ప్రవేశించి అతని తలను నాటుతుపాకీతో కాల్చి, యోగేశ్వర్ భార్యను కత్తితో
గాయపరిచాడు.

No comments:

Post a Comment