టీఆర్ఎస్ ని తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ అంటూ ప్రకటించారు తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీని చిత్తు చేసిందని, అలాగే తెలంగాణలో అన్ని పార్టీలను టీఆర్ఎస్ పార్టీ ఊడ్చేసిందని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని కొంతమందిని చేర్చుకుంటూ నాయిని ఈ వ్యాఖ్యలను చేశారు. తెలంగాణలో ఇతర పార్టీలకు చెందిన బోలెడు మంది నేతలు తమ పార్టీలో చేరడానికి ఏంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారని, కానీ వారిని తాము తీరస్కరించడంతో అక్కడే ఆగిపోయారని చెప్పారు. తమ దెబ్బకి కాంగ్రెస్, టీడీపీలు గల్లంతయిపోయానని
http://www.teluguone.com/news/content/trs-telangana-aam-aadmi-party-39-45074.html#.VSkK99yUfVE
No comments:
Post a Comment