నిద్రపోతున్న 20 మందిని అన్యాయంగా కాల్చి చంపేశారు. ఈ దారుణమైన ఘటన పాకిస్థాన్ బెలూచిస్థాన్ ప్రావెన్స్ లోని టుర్బట్ నగరంలో చోటు చేసుకొంది. వివరాల ప్రకారం టుర్బట్ నగర శివారులోని స్థానికంగా బ్రిడ్జి నిర్మాణం కోసం వచ్చిన కొంతమంది కార్మికులు ఉంటున్నారు. అయితే ఈ కార్మికులపై ఓ ఆగంతకుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 20
http://www.teluguone.com/news/content/20-labourers-dead-in-pakisthan-39-45073.html#.VSkLc9yUfVE
No comments:
Post a Comment