తమిళనాడుకు చెందిన ద్రావిడార్ కజగం అనే సంస్థ మహిళలు తమ తాళిబొట్లను తెంచుకునే కార్యక్రమాన్ని నిర్వహించింది. మహిళల మెడలలో వుండే తాళిబొట్లు బానిసత్వానికి చిహ్నాలని, వాటిని తెంచుకోవాలని ద్రావిడార్ కజగం గత కొంతకాలంగా ప్రచారం చేస్తోంది. హిందూ వ్యతిరేకి అయిన దివంగత పెరియార్ స్ఫూర్తితో ఈ సంస్థ ఆవిర్భవించింది. ఈ తాళిబొట్లు తెంచే కార్యక్రమానికి కోర్టు నుంచి అనుమతి కూడా తీసుకుని నిర్వహించింది. తొలివిడత కార్యక్రమంలో 25 మంది మహిళలు
For More At : http://www.teluguone.com/news/content/dravidar-kazhagam-39-45179.html#.VS4nr9yUfVE
No comments:
Post a Comment