Monday, 6 April 2015

పోలవరానికి, పోకిరి మూవీకి లింకు...


బహుళార్థక ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ పెద్ద మనసు చేసుకోవడం లేదు. మరి పోకిరి సినిమాలో మాదిరిగా ఏపీ నాయకులు పోరాటం చేస్తే వర్కవుట్ అవుతుందంటారా... ఈ యానిమేషన్ వీడియో చూడండి.. మీకే క్లియర్‌గా తెలిసిపోతుంది. 

Video At http://www.teluguone.com/news/content/polavaram-pokiri-funny-spoof--39-44865.html#.VSJ4N9yUfVE

No comments:

Post a Comment