మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు కోర్టు కనుసన్నల్లో జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల జరిగిన తీరును వీడియో రికార్డ్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో మా ఎన్నికలపై దాఖలైన పిటిషన్ విచారణను కోర్టు ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది.
For More At: http://www.teluguone.com/news/content/maa-elections-court-april-7-39-44688.html#.VRqM-vyUfVE
No comments:
Post a Comment