Tuesday, 31 March 2015

లోయలో బస్సు... 21 మంది మృతి

 

పెరులోని అయాకుచో ప్రావిన్స్‌లో గల ఆండిస్ పర్వతాల సమీపంలో ఓ బస్సు ప్రమాదవశాత్తూ లోయలో పడింది. ఈ ప్రమాదంలో 21 మంది మరణించగా, 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పెరులో ఇటీవలి కాలంలో వరుసగా

No comments:

Post a Comment