తెలంగాణా రాష్ట్రం ఏర్పడినందున దానికి ప్రత్యేక హైకోర్టు కావాలనుకోవడం సహజమే. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విజ్ఞప్తికి కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ కూడా చాలా సానుకూలంగా స్పందించారు. కేసీఆర్ స్వయంగా ఈ విషయం గురించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ సేన్ జ్యోతి గుప్తాతో చర్చించారు కూడా. హైకోర్టు కోసం గచ్చిబౌలీలో ఉన్న ఒక విశాలమయిన భవనాన్ని కేటాయించేందుకు తెలంగాణా ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు కేంద్ర న్యాయశాఖా మంత్రికి ఒకలేఖ అందజేశారు. >>>>>>>>>>> For More : http://bit.ly/1HCAKan
No comments:
Post a Comment