Thursday, 4 April 2013

నేడు తేలనున్న విద్యుత్ ఛార్జీల పెంపు భవితవ్యం

రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇటు స్వపక్షంలోనూ అటు విపక్షంలోనూ విద్యుత్ సర్ ఛార్చిల వసూలు విమర్శలు ఎదుర్కొంటున్న కిరణ్ కుమార్ రెడ్డి నేడు మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు, మంత్రులు, విద్యుత్ ఉన్నతాధికారులతో సమావేశాన్ని

నిర్వహించనున్నారు.

No comments:

Post a Comment