Thursday, 4 April 2013

'బాద్ షా' కోసం శ్రీను వైట్ల ప్రార్ధనలు

'బాద్ షా' చిత్రం ఘనవిజయం సాధించాలని ఆ చిత్ర దర్శకుడు శ్రీను వైట్ల ప్రార్ధనలు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలకానుంది. ఈ చిత్రం విజయం సాధించాలని తిరుమలకు వెళ్లి దర్శకుడు శ్రీను వైట్ల శ్రీవారిని ప్రార్ధించినట్లు తెలిపారు.
 

No comments:

Post a Comment