Monday, 4 May 2015

ప్రారంభమైన ఏపీ మంత్రి వర్గ సమావేశం

http://www.teluguone.com/news/content/ap-am-chandrababu-naidu-39-45859.html#.VUcrB46qqko

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఆర్టీసీ ఛార్జీల పెంపు, తితిదే పాలకమండలి పదవీకాలం, సభ్యుల సంఖ్యపై చట్టసవరణ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి గురించి చర్చించనున్నారు. ఆహార భద్రతా కార్డుల జారీకి మార్గదర్శకాలు ఖరారు చేసే అవకాశం ఉందనే సమాచారం.

No comments:

Post a Comment