Friday, 1 May 2015

ర‌చ్చ ర‌చ్చ చేస్తున్న‌ అనుష్కహాట్ వీడియో

http://www.teluguone.com/tmdb/news/Anushka-shetty-video-leaked-tl-45783c1.html
మొన్న హ‌న్సిక హాట్ వీడియో ఒక‌టి లీక‌య్యింది. నిన్న రాధికా ఆప్టే స్నానం చేస్తున్న దృశ్యాలు బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి. ఇప్పుడు ఈ బాధితుల లిస్టులో అనుష్క కూడా చేరిపోయింది. అనుష్క ట‌బ్ బాత్ చేస్తున్న దృశ్యాలు లీక‌య్యాయి. ప్ర‌స్తుతం వాట్స‌ప్‌ల‌లో అనుష్క హాట్ వీడియో ర‌చ్చ ర‌చ్చ చేస్తోంది. అనుష్క ట‌బ్‌లో స్నానం చేస్తున్న‌ప్పుడు తీసిన వీడియో ఇది. అందులో ఉన్న‌ది అనుష్క అని కొంద‌రు, కాదు అనుష్క‌లానే ఉన్న మ‌రో అమ్మాయి అని కొంద‌రు... ఆస‌క్తిగా చ‌ర్చించుకొంటున్నారు. ఇంకొంద‌రు ఇది ప‌బ్లిసిటీ ట్రిక్ అని కొట్టిపారేస్తున్నారు. మార్ఫింగ్ అని వాదిస్తున్న‌వాళ్లూ ఉన్నారు. మొత్తానికి సైబ‌ర్ నేరాల ప్ర‌పంచంలో.. అనుష్క కూడా అడుగుపెట్టేసింది. ఇప్పుడు కుర్రాళ్లంతా అనుష్క పేరుతో తిరుగుతున్న ఈ వీడియోని వాట్స‌ప్‌లో పంచుకొంటూ ఖుషీ చేసుకొంటున్నారు. వీటిపై అనుష్క స్పందిస్తుందా, లేదంటే లైట్‌గా తీసుకొంటుందా? చూద్దాం.

No comments:

Post a Comment