Friday, 3 April 2015

మొగల్తూరు మొనగాళ్ళు... మోసపోయారు...


పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు గ్రామానికి చెందిన 45 మంది యువకులకు దుబాయికి వెళ్ళి ఏదైనా పని చేసుకుంటూ డబ్బు సంపాదించాలన్న ఆలోచన వచ్చింది. దాంతో అందరూ కలసి ఒక గల్ఫ్ ఏజెంట్‌ని కలిశారు. దుబాయి వెళ్ళి డబ్బు సంపాదించాలన్న ఆలోచన వచ్చినందుకు ఆ ఏజెంట్ వాళ్ళని అభినందించాడు. దుబాయ్‌లో ఉద్యోగం సంపాదించడం చాలా ఈజీ అని చెప్పాడు. ఎంచక్కా ఒక్కొక్కళ్ళ దగ్గర్నుంచి లక్షన్నర రూపాయలు ఉద్యోగం, విమాన ఛార్జీలు, గట్రాల కింద వసూలు చేశాడు. ఆ తర్వాత ఈమధ్య వీళ్ళందర్నీ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకెళ్ళాడు. అక్కడ అందర్నీ  

For MOre At : http://www.teluguone.com/news/content/gulf-agents-39-44797.html#.VR52CdyUfVE

No comments:

Post a Comment