తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో గురువారం మధ్యాహ్నం ఘోర అగ్నిప్రమాదంతో జరిగింది. భార్యాభర్తల గొడవ వల్ల ఆ భార్య చనిపోవడమే కాకుండా 40 ఇళ్లు దగ్ధమయ్యాయి. 30 లక్షల ఆస్తి నష్టం జరిగింది. అందెం సత్తిబాబు, దేవి దంపతులు శెట్టిబలిజ కాలనీలోని నివసిస్తున్నారు. ఓవిషయమై వీరిద్దరి మద్య గొడవ జరగింది. దీంతో దేవి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెను కాపాడే ప్రయత్నంలో సత్తిబాబు గాయపడ్డాడు. ఓ
http://www.teluguone.com/news/content/fire-accident-in-east-godavari-39-45050.html#.VSkL0dyUfVE
No comments:
Post a Comment