హైకోర్టు విభజనపై దాఖలయిన ఒక పిటిషనుపై నిన్న హైకోర్టులో తెలంగాణా ప్రభుత్వ వాదనలు పూర్తయ్యాయి. ఈరోజు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తరపున వాదనలు జరుగుతాయి. విభజన చట్ట ప్రకారం తెలంగాణా రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు చేయడం చట్ట విరుద్దం అవుతుంది కనుక ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికే హైకోర్టు ఏర్పాటు చేసేందుకు తెలంగాణా ప్రభుత్వం సూత్రప్రాయంగా For More At: http://www.teluguone.com/news/content/high-court-39-44709.html#.VRvKKPyUfVE
No comments:
Post a Comment