Monday, 6 April 2015

మంత్రిగారికి షాకులిచ్చిన శ్రుతి హాసన్

http://www.teluguone.com/news/content/shruti-hassan-39-44844.html#.VSJ4FtyUfVE


హీరోయిన్ శ్రుతిహాసన్ సినిమావాళ్ళకి భారీ స్థాయిలో షాకులిస్తోంది. ఆమె షాకుల ధాటికి సినిమావాళ్ళు విలవిలలాడిపోతున్నారు. మొన్నీమధ్య నాగార్జున సినిమాకి డేట్స్ ఇచ్చి, ఎంచక్కా లక్షలకు లక్షలు డబ్బు తీసుకుని, సగం షూటింగ్ అయిపోయిన తర్వాత నేను షూటింగ్ రాను పొమ్మంటూ ఒక ఎస్సెమ్మెస్ పెట్టి ఊరుకుంది. దాంతో సదరు సినిమా నిర్మాత నెత్తీనోరూ బాదుకుంటూ కోర్టు మెట్లెక్కాడు. కోర్టు ఈ తలబిరుసు హీరోయిన్‌కి మొట్టికాయలు వేసి, తాను మళ్ళీ ఆదేశాలు ఇచ్చేవరకూ కొత్త సినిమాలు ఒప్పుకోవద్దని ఆర్డర్ వేసింది. శ్రుతి హాసన్ సినిమావాళ్ళకి ఇచ్చే షాకుల విషయం ఇలా వుంటే, రెండ్రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓ మంత్రిగారికి ఈ ముద్దుగుమ్మ భారీ షాక్ ఇచ్చింది. ఈమె ఇచ్చిన షాక్ ధాటికి ఆ మంత్రిగారు  కంగారుపడిపోయారు. ఇంతకీ అసలేం జరిగిందంటే....

No comments:

Post a Comment