Thursday, 2 April 2015

మెట్రో పనుల్లో అపశ్రుతి


హైదరాబాద్‌ నగరంలో జరుగుతున్న మెట్రో పనుల్లో గురువారం నాడు చిన్న అపశ్రుతి దొర్లింది. ఒక వ్యక్తి తన కారులో అమీర్ పేట నుంచి కూకట్ పల్లికి వెళ్తుండగా సంజీవరెడ్డి నగర్ దగ్గర జరుగుతున్న మెట్రో పిల్లర్ మీద నుంచి ఒక ఇనుప కడ్డీ జారి కిందపడింది. ఆ ఇనుపకడ్డీ ఆ వ్యక్తి కారు అద్దంలోంచి లోపలకి దూసుకుని వెళ్ళి కారు నడుపుతున్న వ్యక్తి తగిలింది. దాంతో అతనికి స్వల్ప
For More At : http://www.teluguone.com/news/content/hyderabad-metro-39-44761.html

No comments:

Post a Comment