Thursday, 2 April 2015

సూర్యాపేట బస్టాండ్ లో కాల్పులు, పోలీసు, హోంగార్డు మృతి


నల్గొండ జిల్లా సూర్యాపేట హైటెక్ బస్టాండులో నిన్న అర్ధరాత్రి పోలీసులు తనికీలు నిర్వహిస్తున్న సమయంలో విజయవాడ నుండి హైదరాబాద్ వెళుతున్న బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు దుండగులు వారిపై కాల్పులు జరపడంతో గన్ మెన్ లింగయ్య (36) హోంగార్డు మహేష్ (35) మరణించారు. సి.ఐ. మొగులయ్య, మరో హోం గార్డు కిషోర్ లకు తీవ్ర గాయాలయ్యాయి. దుండగులు ఇరువురు
For More At : http://www.teluguone.com/news/content/suryapeta-39-44745.html#.VR0htPyUfVE

No comments:

Post a Comment