Friday, 17 April 2015

ఫ్యామిలీ ఫైరింగ్.. ఐదుగురి మృతి

http://www.teluguone.com/news/content/america-firing-39-45264.html#.VTDHMdyUfVE

కుటుంబ కలహాల కారణంగా కాల్పులు జరిగి ఐదుగురు మరణించారు. అమెరికాలోని ఫోయెన్సిక్ నగరంలో ఒక ఇంటిలో ఐదుగురు కుటుంబ సభ్యుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. తుపాకీ కాల్పుల కారణంగా ఈ ఐదుగురూ మరణించారు. మృతుల్లో ముగ్గురు అన్నదమ్ములు, వారి తల్లి, మరో మహిళ ఉన్నట్టు గుర్తించారు. కుటుంబ కలహాల కారణంగా జరిగిన కాల్పుల కారణంగానే వీరు మరణించారని పోలీసులు చెప్పారు. ఈ కాల్పుల ఘటన జరిగిన సమయంలో ఇంట్లోనే వున్న మరో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. v

No comments:

Post a Comment