Thursday, 2 April 2015

స్కూలు బస్సు బోల్తా


కరీంనగర్ జిల్లా భోజన్నపేట వద్ద ప్రైవేటు పాఠశాల బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మంది విద్యార్ధులకు గాయాలవ్వగా చికిత్స నిమిత్తం వారిని పెద్దపల్లి ఆస్పత్రికి తరలించారు.

For More At :  http://www.teluguone.com/news/content/school-bus-accident-39-44754.html#.VR0lePyUfVE

No comments:

Post a Comment