Thursday, 2 April 2015

తెల్లతోలు వల్లే సోనియాగాంధీకి అందలం


తెల్లతోలు వుండటం వల్లే సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కాగలిగారని, అదేగనుక రాజీవ్‌గాంధీ ఏ నైజీరియా అమ్మాయినో పెళ్ళి చేసుకుని వుంటే పరిస్థితి వేరేగా వుండేదని కేంద్ర చిన్న, మధ్య తరహా ప్రభుత్వ రంగ సంస్థల శాఖ సహాయ మంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల మీద కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యాలు బీజేపీ మైండ్ సెట్ కు అద్దం పడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. గిరిరాజ్ సింగ్ తక్షణం సోనియాకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. 

For More At: http://www.teluguone.com/news/content/giriraj-singh-39-44731.html#.VR0hpfyUfVE

No comments:

Post a Comment