Wednesday, 15 April 2015

పట్టిసీమపై జగన్ పోరాటం దేనికో?


రాయలసీమ జిల్లాలకు నీరందించేందుకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేప్పట్టిన పట్టిసీమ ప్రాజెక్టును రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా వై.యస్సార్. కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా వ్యతిరేకిస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ముందుకే సాగాలనుకోవడంతో, జగన్మోహన్ రెడ్డి తన యంపీలను వెంటబెట్టుకొని డిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోడీని, ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని కలిసి పిర్యాదు చేసారు. అయితే వారు కూడా సానుకూలంగా స్పందించకపోవడంతో, నేటి నుండి మూడు రోజుల పాటు కృష్ణా, ప్రకాశం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో బస్సుయాత్రకి బయలుదేరారు. ఈ పట్టిసీమ ప్రాజెక్టు వలన రైతాంగం తీవ్రంగా నష్టపోతారని వారికి నచ్చజెప్పి వారి

For More at : http://www.teluguone.com/news/content/ysr-congress-party-37-45189.html#.VS4nvNyUfVE

No comments:

Post a Comment