Friday, 3 April 2015

ఇలాంటి దారుణాలూ జరుగుతాయ్...


మానవ సంబంధాలలో రకరకాల వింతలు ఒక్కోసారి బయటపడి భయం కలిగిస్తూ వుంటాయి. అలాంటి భయం కలిగించే ఘటన ఇటీవల కర్నాటకలో జరిగింది. కర్నాటకలోని మాండ్యా జిల్లాలోని హాలహళ్ళికి చెందిన దివ్యశ్రీ, అనూష అనే ఇద్దరు అమ్మాయిలు క్లోజ్ ఫ్రెండ్స్. దివ్యశ్రీ ఎమ్మెస్సీ కంప్యూటర్స్ చేసి, సొంత ఊళ్ళోనే బి.ఇడి. చదువుతోంది. అనూష ఆ ఊళ్ళోనే ఒక మొబైల్ షాపు నిర్వహిస్తోంది. ఇదిలా వుంటే, దివ్యశ్రీకి ఇటీవల ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌తో పెళ్ళి జరిగింది. దివ్యశ్రీకి అప్పుడే పెళ్ళేంటని అనూష దివ్యశ్రీ తల్లిదండ్రుల దగ్గర వాదించింది. అయితే వాళ్ళు అనూష మాటలను పట్టించుకోకుండా దివ్యశ్రీకి పెళ్ళి చేసి కాపురానికి బెంగుళూరుకు పంపించేశారు. మొన్నీమధ్య ఉగాది పండుగ సందర్భంగా దివ్యశ్రీ సొంత ఊరికి 

For More At ; http://www.teluguone.com/news/content/karnataka-girl-murder-39-44801.html#.VR52CtyUfVE

No comments:

Post a Comment