Wednesday, 25 March 2015

రాజకీయ ఎన్నికలుగా 'మా' ఎన్నికలు

 
మా అసోసియేషన్ అధ్యక్ష (మా) పదవి ఎన్నికల పోటీ రాజకీయ ఎన్నికల కంటే వేడిగా జరగతోంది. సిమీ ఎన్నికలను రాజకీయ ఎన్నకలు చేసేశారు. ఓ వైపు జయసుధ మరోవైపు రాజేంద్రప్రసాద్ ఎవరూ తగ్గేలా లేరు. బుధవారం ‘మా’ అధ్యక్షపదవికి పోటీచేస్తున్న రాజేంద్రప్రసాద్‌, ఆయన ప్యానెల్‌ మీడియా సమావేశం ఏర్పాటుచేసింది. 

http://www.teluguone.com/news/content/maa-elections-39-44459.html#.VROJBvyUfVE
 

No comments:

Post a Comment