శాసనసభ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ పక్షపాత వైఖరిని నిరసిస్తూ ఆయనపై అవిశ్వాస తీర్మానానికి వైకాపా నోటీసు ఇచ్చింది. ఆ తీర్మానంపై చర్చ చేపడుతామని ప్రభుత్వం ప్రకటించేవరకు శాసనసభలో అడుగుపెట్టబోమని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి నాలుగు రోజుల క్రితమే హడావుడిగా ప్రకటించేశారు. బడ్జెట్ సమావేశాలపై తన అమూల్యమయిన అభిప్రాయాలు తెలుసుకోగోరేవారు మీడియాలో చూసుకోమని ఒక ఉచిత సలహా కూడా ఇచ్చేరు. కీలకమయిన బడ్జెట్ సమావేశాలను బహిష్కరించి బస్సు యాత్రకు సిద్దమయ్యారు కూడా. దానికి మార్చి26 ముహూర్తం ఖరారు చేసుకొన్నారు కూడా. >>>>>>>>>> For More At: http://bit.ly/1FUczly
No comments:
Post a Comment