Tuesday, 31 March 2015

ఏపీ నుంచి తెలంగాణకు ప్రైవేట్ బస్సులు బంద్

 

ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చే వాహనాల మీద మంగళవారం అర్ధరాత్రి నుంచి పన్ను విధించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పన్నుల భారం మీద ఆంధ్రప్రదేశ్‌లో నిరసన వ్యక్తమవుతోంది. అంతర్రాష్ట్ర పన్నుల భారం మీద ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు మంగళవారం సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు ప్రైవేట్ బస్సులను నిలిపివేయాలని  
For More At : http://www.teluguone.com/news/content/andhra-pradesh-telangana-vehicles-tax--39-44698.html#.VRqM-_yUfVE 

No comments:

Post a Comment