Wednesday, 25 March 2015

సుప్రీంకోర్టులో పిటిషను వేసిన మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్

 
మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ తో సహా మొత్తం ఆరుమందిని ఏప్రిల్ 6న బొగ్గు గనుల కుంభకోణంలో విచారణకు హాజరుకమ్మని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నోటీసులు జారీ చేయడంతో కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగింది. 

http://www.teluguone.com/news/content/former-prime-minister-manmohan-singh-39-44465.html#.VROJBvyUfVE 

No comments:

Post a Comment