Wednesday, 28 August 2013

బతకనీయండర్రా ఆడపిల్లలని

బతకనీయండర్రా

ఆడపిల్లలని....

ఒక్కసారి "ఆడదని" కాకుండా
ఆవేశం అంచుల్ని తాకే
తన ఆత్మవిశ్వాసాన్ని చూడండి

No comments:

Post a Comment