Thursday, 18 April 2013

కాంగ్రెస్ తెదేపాల ఆరోపణలు ద్రువీకరిస్తున్న వైకాపా

జగన్ మోహన్ రెడ్డి చంచల్ గూడా జైలుని తన పార్టీ కార్యాలయంలా మార్చుకొని అక్కడి నుండే పార్టీ వ్యవహారాలు నడిపిస్తున్నారని ఆరోపిస్తున్న తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కూడా వంతపాడటం మొదలుపెట్టాక, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ.హనుమంతరావు మరో అడుగు ముందుకు వేసి జగన్ మోహన్ రెడ్డిని వేరే రాష్ట్రంలో వేరే జైలుకు తరలించాలని డిమాండ్ చేయడంతో ఒక్కసారిగా వై
యస్సార్ కాంగ్రెస్ ఉలిక్కిపడింది.

No comments:

Post a Comment